సుప్రీంకోర్టులో వక్ఫ్ పై మొదలైన విచారణ

61చూసినవారు
సుప్రీంకోర్టులో వక్ఫ్ పై మొదలైన విచారణ
సుప్రీంకోర్టులో వక్ఫ్ పై విచారణ మొదలైంది. ఈ నేపథ్యంలో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా 73 పిటిషన్లు దాఖలయ్యాయి. జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో విచారణ జరుగుతోంది. వివరణ ఇచ్చేందుకు కేంద్రం వారం రోజులు గడువు కోరింది. ఈ క్రమంలో సోలిసిటర్ జనరల్ గవర్నర్ వారం రోజుల్లో ఎలాంటి మార్పులు జరగవంటూ వ్యాఖ్యానించింది.

సంబంధిత పోస్ట్