సంతాన సాఫల్య చికిత్సల ద్వారా జన్మించే శిశువుల్లో గుండె లోపాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఒక పరిశోధనలో తేలింది. స్వీడిష్ కార్డియాలజిస్ట్ యు.బి.వెనర్‌హోమ్ ఈ అంశాన్ని తన అధ్యయనం ద్వారా వెల్లడించారు. వారిలో సహజంగా జన్మించిన శిశువుల్లో జన్యుసమస్యల వల్ల గుండె సమస్యలు వచ్చే అవకాశాలు 36% ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. వైద్యబృందం సుమారు 1.71 లక్షల శిశువులపై అధ్యయనం చేసింది.