కొత్తిమీర జ్యూస్‌తో గుండె సమస్యలు దూరం: నిపుణులు

76చూసినవారు
కొత్తిమీర జ్యూస్‌తో గుండె సమస్యలు దూరం: నిపుణులు
ప్రతిరోజు ఉదయం పూట కొత్తిమీర జ్యూస్ తాగితే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కొత్తిమీరలోని పోషకాలు బరువుని తగ్గించటంతో పాటు జీర్ణక్రియని మెరుగుపరుస్తాయి. కడుపు ఉబ్బరం, అల్సర్ వంటి సమస్యల‌ను దూరం చేస్తాయి. చెడు కొలెస్ట్రాల్‌ను త‌గ్గిస్తాయి. దీంతో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కీళ్ల వాపు, నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్