

ఘోర రోడ్డు ప్రమాదం.. LIVE VIDEO
TG: హైదరాబాద్ శివారు హయత్నగర్ కుంట్లూరు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతదేహాలు కారులో ఇరుక్కుపోయాయి. డీసీఎం, కారు వేగంగా వచ్చి ఎదురెదురుగా ఢీ కొనడంతో కారులోని ముగ్గురు స్పాట్లోనే చనిపోయారు. మరొకరికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. యాక్సిడెంట్ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.