ఉత్తర తెలంగాణలో కాసేపట్లో భారీ వర్షం

85చూసినవారు
ఉత్తర తెలంగాణలో కాసేపట్లో భారీ వర్షం
ఉత్తర తెలంగాణలో వర్షాల సూచనల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వెదర్ మ్యాన్ సూచించారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వాన మొదలైనట్టు చెప్పారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్