తెలంగాణకు నాలుగు రోజులు భారీ వర్ష సూచన

51చూసినవారు
తెలంగాణకు నాలుగు రోజులు భారీ వర్ష సూచన
TG: రాష్ట్రంలో నేటి నుంచి ఆదివారం వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 40- 50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. గురువారం ADB, కుమురం భీం, JGTL, VKB, SRD, MBNR, నాగర్‌కర్నూల్, వనపర్తి, NRPT, గద్వాల. శుక్రవారం NRML, NZB, MHBD, నాగర్‌కర్నూల్, వనపర్తి, NRPT, గద్వాల జిల్లాల్లో, శని, ఆదివారాల్లో కూడా పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని వెల్లడించింది.

సంబంధిత పోస్ట్