ఏపీలో భారీ వర్షం (వీడియో)

67చూసినవారు
ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాయలసీమలోని చిత్తూరు, కడప.. కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలంలో గాలివాన బీభత్సం సృష్టిస్తోంది. గాలివాన బీభత్సానికి పలు చోట్ల రోడ్లపై చెట్లు విరిగిపడి ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్