HYDలో భారీ వర్షం

70చూసినవారు
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. నగరంలోని బేగంపేట, అమీర్ పేట్, యూసఫ్ గూడ, జూబ్లీహిల్స్, మాదాపూర్, ప్యారడైజ్, రసూల్ పూర, గండిపేట్, రాజేంద్రనగర్, ముషీరాబాద్, బహదూర్ పుర, ఓల్డ్ సిటీ ప్రాంతాల్లో వాన పడుతోంది. మీ ఏరియాలో వర్షం పడుతోందా? COMMENT చేయండి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్