తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం

84చూసినవారు
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం
TG: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం భారీ వర్షం కురుస్తోంది. నల్గొండ జిల్లాలోని చౌటుప్పల్, చిట్యాల, సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్‌లో ఈదురు గాలులతో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. ఇక బుధవారం కూడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పలు జిల్లాలకు సూచించింది. రైతులు జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్