తెలంగాణలో భారీ వర్షం (VIDEO)

63చూసినవారు
తెలంగాణలో వాతావరణం మారిపోయింది. నల్గొండలో భారీ వర్షం కురిసింది. మేఘావృతమైన కరీంనగర్, పెద్దపల్లి, ఆసిఫాబాద్, హైదరాబాద్, సిద్ధిపేట, సిరిసిల్ల, మేడ్చల్, రంగారెడ్డి, జగిత్యాల, నాగర్ కర్నూల్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో త్వరలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది.

సంబంధిత పోస్ట్