తెలంగాణలో భారీ వర్షం (వీడియో)
ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లోనూ పలుచోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షం పడుతోంది. హైదరాబాద్‌లోని పలుచోట్ల వర్షం పడుతోంది. బీఎన్ రెడ్డి, వనస్థలిపురం, బోడుప్పల్, తార్నాక, OU, సికింద్రాబాద్ పరిసరాలతో పాటు మేడ్చల్, హయతనగర్ తదితర ప్రాంతాల్లో వాన పడుతుంది.