భారీ వర్షం.. కదిలే బస్సులోకి వాన నీరు (వీడియో)

52చూసినవారు
బెంగళూరులో మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం కారణంగా మాన్యత టెక్ పార్క్ సమీపంలో వర్షపు నీరు కదులుతున్న బీఎంటీసీ బస్సులోకి ప్రవేశించి ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఒక యూజర్, "భారతదేశ 'గ్లోబల్ టెక్ క్యాపిటల్' బెంగళూరులోని ఈ భయంకరమైన దృశ్యం అభివృద్ధి చెందని గ్రామాల్లో కాదు" అని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్