భారీ వర్షం (VIDEO)

56చూసినవారు
TG: హైదరాబాద్‌లో గురువారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. వాన కారణంగా మియాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్‌ వంటి ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోయింది. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు రాబోయే రెండు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించింది.

సంబంధిత పోస్ట్