తెలంగాణలో 3 రోజులపాటు భారీ వర్షాలు

63చూసినవారు
తెలంగాణలో 3 రోజులపాటు భారీ వర్షాలు
తెలంగాణలో వచ్చే 3 రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం ఉమ్మడి MBNR జిల్లాలో భారీ వర్షాలు.. ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నల్గొండ, మెదక్‌, వరంగల్‌ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. HYD, రంగారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది.

సంబంధిత పోస్ట్