భారీ వర్షాలు.. హై టైడ్‌ అలర్ట్‌ (Video)

66చూసినవారు
ముంబైని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకూ కేవలం 24 గంటల వ్యవధిలో ముంబైలోని చాలా ప్రాంతాల్లో 200 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైనట్లు బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆటోమేటిక్‌ వెదర్‌ స్టేషన్‌ తెలిపింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంబైలో అధికారులు హై టైడ్ అలర్ట్ (High tide alert) ప్రకటించారు.

సంబంధిత పోస్ట్