ఏపీలో భారీ వర్షాలు.. విశాఖ, అనకాపల్లి జిల్లాలో స్కూళ్లకు సెలవు

67చూసినవారు
ఏపీలో భారీ వర్షాలు.. విశాఖ, అనకాపల్లి జిల్లాలో స్కూళ్లకు సెలవు
ఆంధ్రప్రదేశ్‌లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వరదల కారణంగా విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు ఇవాళ సెలవు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆ రెండు జిల్లాల విద్యాశాఖ అధికారులు ప్రకటన విడుదల చేేశారు. విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో నేడు భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం ఇప్పటికే ప్రకటించింది.

సంబంధిత పోస్ట్