తెలంగాణలో భారీ వర్షాలు

55చూసినవారు
తెలంగాణలో భారీ వర్షాలు
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రేపు ఉదయం వరకు భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్