తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

56చూసినవారు
తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
TG: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది. రేపు రాష్ట్రంలోని రంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 40-50 కిలోమీటర్ల ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్