గుజరాత్‌ను ముంచెత్తిన భారీ వర్షాలు (వీడియో)

69చూసినవారు
గుజరాత్‌లో వర్షాలు దంచికొట్టాయి. బనాస్కాంత జిల్లాలో భారీ వానలు కురవడంతో, అంబాజీ ప్రాంతం సహా పలు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. రహదారులు జలమయమయ్యాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వడగండ్లు, ఉరుములు, మెరుపులతో కూడిన వానల కారణంగా మార్కెట్లలోకి నీరు చేరింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గుజరాత్‌లో ఇంకా భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని IMD హెచ్చరికలు జారీ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్