కేదార్‌నాథ్ వద్ద భారీ హిమపాతం (వీడియో)

84చూసినవారు
ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్ వద్ద ఆదివారం ఉదయం షాకింగ్ ఘటన జరిగింది. గాంధీ సరోవర్ మీదుగా 5 గంటలకు భారీ హిమపాతం వచ్చింది. దీంతో భక్తులు ఆందోళన చెందారు. అయితే దీని వల్ల ఏదైనా ప్రాణ, ఆస్తి నష్టం ఏర్పడినట్లు సమాచారం లేదు. ఎత్తైన హిమాలయ ప్రాంతాలలో హిమానీనదాలు కరిగిపోతున్నాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్