జమ్మూలో భారీగా హిమపాతం (VIDEO)

67చూసినవారు
జమ్మూకశ్మీర్‌లోని సోన్‌మార్గ్‌లో ఇవాళ భారీ హిమపాతం సంభవించింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు. భారీ ఎత్తున మంచు దూసుకువస్తున్న దృశ్యాలను చూసిన వెంటనే స్థానికులు అప్రమత్తమై సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్