మార్కెట్‌లోకి హీరో మోటోకార్ప్ 2025 గ్లామర్

81చూసినవారు
మార్కెట్‌లోకి హీరో మోటోకార్ప్ 2025 గ్లామర్
హీరో మోటోకార్ప్ 2025 గ్లామర్ మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ బైక్ OBD-2B ప్రమాణాలకు అనుగుణంగా ఉంది. డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధర రూ.86,698, డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర రూ.90,698 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. 124.7cc ఎయిర్-కూల్డ్ ఇంజన్‌తో 10.bhp పవర్, 10.4Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ బ్లాక్-సిల్వర్, రెడ్-బ్లాక్, బ్లూ-బ్లాక్ రంగుల్లో లభ్యమవుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్