సీఐ కారు డ్రైవర్‌ పై హీరో నాగచైతన్య ఆగ్రహం

80చూసినవారు
సీఐ కారు డ్రైవర్‌ పై హీరో నాగచైతన్య ఆగ్రహం
సీఐ కారు డ్రైవర్‌పై నాగ చైతన్య ఆగ్రహం వ్యక్తం చేశారు. 'తండేల్‌' చిత్రం ఘన విజయం సాధించిన సందర్భంగా ‘తండేల్’'తండేల్' టీం ఏలూరు అంబికా థియేటర్‌కు వెళ్లింది. ఈ క్రమంలో నాగ చైతన్య థియేటర్ హాల్‌లోకి వెళ్లి బయటకు వస్తుండగా వన్‌టౌన్‌ సీఐ కారు డ్రైవర్‌ అత్యుత్సాహం ప్రదర్శించాడు. దీంతో నాగచైతన్యనాగ చైతన్య అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్