పేదలకు భవనాన్ని నిర్మించిన హీరో సూర్య

75చూసినవారు
పేదలకు భవనాన్ని నిర్మించిన హీరో సూర్య
తమిళ స్టార్ హీరో పేదల కోసం అనేక కార్యక్రమాలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే 'అగరం' ఫౌండేషన్‌ను కూడా ఏర్పాటు చేశారు. కాగా కొత్తగా నూతన భవనాన్ని నిర్మించి, ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి ప్రారంభించారు. తన సొంత డబ్బుతోనే భవనాన్ని నిర్మించినట్లు చెప్పారు. తనకు వచ్చిన పారితోషికం నుంచి నిర్మాణం పూర్తి చేసినట్లు వెల్లడించారు. అగరం సంస్థ ద్వారా భవిష్యత్తులో కూడా మరికొంతమంది పేదలకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్