భారత సైన్యానికి హీరో విజయ్ దేవరకొండ విరాళం

77చూసినవారు
యంగ్ హీరో విజయ్ దేవరకొండ మంచి మనసు చాటుకున్నారు. తన పుట్టిన రోజును పురస్కరించుకొని.. భారత సైన్యానికి తన వంతు బాధ్యతగా విరాళం ప్రకటించారు. రాబోయే కొన్ని వారాల పాటు తన ఫ్యాషన్ బ్రాండింగ్ ‘రౌడీ వేర్’ అమ్మకాల్లో వచ్చే లాభాల్లోని కొంత మొత్తం భారత సైన్యానికి విరాళం ఇవ్వబోతున్నట్లు విజయ్ చెప్పారు.. ‘మేడ్ ఇన్ ఇండియా మాత్రమే కాదు మేడ్ ఫర్ ఇండియా’ అని తన సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేశారు.

సంబంధిత పోస్ట్