కోలుకున్న హీరో విశాల్.. లేటెస్ట్ వీడియో వైరల్

81చూసినవారు
ప్రముఖ నటుడు విశాల్ అనారోగ్యం నుంచి కోలుకున్నట్లు సమాచారం. తాజాగా బయటకు వచ్చిన ఓ వీడియోలో విశాల్ చాలా యాక్టీవ్‌గా కనిపించారు. కాగా. ఇటీవల జరిగిన ‘మదగజరాజ' ఈవెంట్‌లో విశాల్ అనారోగ్యంతో బాధపడుతూ కనిపించిన సంగతి తెలిసిందే. చేతులు వణుకుతూ, నీరసంగా కనిపించారు. దీంతో ఆయన ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్