దర్గాలో హీరో విశ్వక్ సేన్ ప్రత్యేక ప్రార్థనలు (వీడియో)

55చూసినవారు
హైదరాబాద్ శివారులోని జేపీ దర్గాను హీరో విశ్వక్ సేన్ సందర్శించారు. తాను హీరోగా నటించిన ‘లైలా’ మూవీ ఈనెల 14న విడుదల కానుండడంతో సినిమా హిట్ కావాలని కోరుకుంటూ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గాకు చాదర్ సమర్పించారు. దర్గాకు విశ్వక్ సేన్ రావడంతో ఆయనను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్