స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్ (వీడియో)

69చూసినవారు
బాలీవుడ్‌ హీరోయిన్ సోనమ్‌ కపూర్‌ అందరికీ సుపరిచితమే. ఆమె చాలా కాలం తర్వాత ఓ ఫ్యాషన్‌ షోలో సందడి చేశారు. అయితే, ర్యాంప్‌ వాక్‌ చేసిన అనంతరం రోహిత్‌ బాల్‌ను గుర్తు చేసుకున్నారు. స్టేజ్‌పైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ వీడియో వైరల్‌ అవుతోంది. రోహిత్‌ బాల్‌తో సోనమ్‌ కపూర్‌కు మంచి అనుబంధం ఉంది. ఆయన డిజైన్‌ చేసిన దుస్తులను ఆమె ఎక్కువగా సెలక్ట్‌ చేసుకునేవారు. కాగా, గతేడాది నవంబర్‌లో రోహిత్ మృతి చెందారు.

సంబంధిత పోస్ట్