డ్రగ్స్‌కు బానిసైన హీరోలతో సినిమా చేయనుంటున్న హీరోయిన్ (వీడియో)

81చూసినవారు
మలయాళ నటి విన్సీ సోనీ అలోషియస్ ఇటీవల మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సినీ రంగంలో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. ఓ అగ్ర హీరో సినిమా షూటింగ్ సమయంలో డ్రగ్స్ మత్తులో తనపై అసభ్యంగా ప్రవర్తించాడని వెల్లడించారు. డ్రగ్స్‌కు బానిసైన నటులతో ఇకపై సినిమాలో పనిచేయబోనని స్పష్టం చేశారు. కాగా, ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

సంబంధిత పోస్ట్