తిరుమలలో హై అలర్ట్

67చూసినవారు
తిరుమలలో హై అలర్ట్
భారత్-పాకిస్థాన్ ఉద్రిక్త పరిస్థితులు నేపథ్యంలో తిరుమలలోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ నేపథ్యంలో TTD హై అలర్ట్ ప్రకటించడంతో శనివారం తనిఖీలు ముమ్మరం చేశారు. శ్రీవారి ఆలయంతో పాటు వివిధ ప్రాంతాలు, వాహనాలు, భక్తులు తిరిగే ప్రాంతాల్లో ఆక్టోపస్ బలగాలు, టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ, పోలీసులు, డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేపట్టారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని సిబ్బంది సూచించారు.

సంబంధిత పోస్ట్