మహబూబాబాద్‌లో BRS గిరిజన రైతు మహా ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు వేయి మందితో ధర్నాకు అనుమతినిచ్చింది. ఇప్పటికే పోలీసులు ధర్నాకు అనుమతికి నిరాకరించారు. దీంతో హైకోర్టును BRS పార్టీ ఆశ్రయించడంతో ధర్నాకు అనుమతినిచ్చింది.