తెలంగాణ సర్కారుపై హైకోర్టు మరోసారి సీరియస్

78చూసినవారు
తెలంగాణ సర్కారుపై హైకోర్టు మరోసారి సీరియస్
తెలంగాణ సర్కారుపై హైకోర్టు మరోసారి సీరియస్ అయింది. DSC-2008 అభ్యర్థులకు నియామక పత్రాల జాప్యంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 3న ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. అభ్యర్థులు ఏండ్ల తరబడి నిరీక్షిస్తున్నా, కోర్టు నియామకాలు చేపట్టాలని ఆదేశించినప్పటికీ అధికారులలో కదలిక లేకపోవడం శోచనీయమని తెలిపింది. ఈ నెల 17లోపు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

సంబంధిత పోస్ట్