రంగనాథ్ ను ప్రశ్నించిన హైకోర్టు (వీడియో)

54చూసినవారు
రాజకీయ నేతలను, పై అధికారులను సంతృప్తి పరిచేందుకు అత్యుత్సాహంతో పనిచేయొద్దని తెలంగాణ హైకోర్టు హెచ్చరించింది. హైడ్రా కూల్చివేతలపై ఆ సంస్థ చీఫ్ రంగనాథ్ పై సోమవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 'శని ఆది వారాల్లో కూల్చివేతలు చేపట్టడమేంటి? నేరస్థుడిని ఉరితీసే ముందు కూడా చివరి కోరిక ఏంటని అడుగుతారు? ఇంటిని కూల్చే ముందు యజమానికి చివరి అవకాశం ఏమైనా ఇచ్చారా?' అంటూ ప్రశ్నించింది. రంగనాథ్ ను జడ్జి ప్రశ్నించడాన్ని పై వీడియోలో చూడండి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్