ఉగ్రదాడి నుంచి తప్పించుకున్న హిందూ ప్రొఫెసర్

55చూసినవారు
ఉగ్రదాడి నుంచి తప్పించుకున్న హిందూ ప్రొఫెసర్
జమ్మూకశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో హిందూ ప్రొఫెసర్ దేబాశిష్ భట్టాచార్య తన ప్రాణాలను కాపాడుకున్నారు. ఉగ్రవాదులు దాడులు జరుపుతున్న సమయంలో ఆ ప్రొఫెసర్ ఇస్లామిక్ శ్లోకం 'కల్మా'ను పఠించడం ప్రారంభించగానే.. ఉగ్రవాదులు అతడిని చంపకుండా వదిలేశారు. దీంతో తాను ప్రాణాలతో బయటపడ్డాడు. కల్మా అనేది ఇస్లాంలో ఓ విశ్వాస ప్రకటన. దీనిని పఠించలేని వారిని ముస్లిమేతరులుగా పరిగణించి ఉగ్రవాదులు కాల్చి చంపారు.

సంబంధిత పోస్ట్