ICMR-RMRCGKPలో కన్సల్టెంట్ పోస్టులు.. రేపే లాస్ట్ డేట్

2241చూసినవారు
ICMR-RMRCGKPలో కన్సల్టెంట్ పోస్టులు.. రేపే లాస్ట్ డేట్
గోరఖ్‌పుర్‌లోని ICMR-RMRCGKP ఒప్పంద ప్రాతిపదికన 6 ఖాళీలను భర్తీ చేస్తోంది. ఇందులో కన్సల్టెంట్ (సైంటిఫిక్, టెక్నికల్), యంగ్ ప్రొఫెషనల్-2 (సైంటిఫిక్, అడ్మిన్, ఫైనాన్స్, లీగల్) పోస్టులు ఉన్నాయి. సంబంధిత విభాగంలో డిగ్రీ/పీజీ/ఎంబీబీఎస్/ఎల్‌ఎల్‌బీతోపాటు అనుభవం అవసరం. జీతం నెలకు రూ.42,000–1,80,000. దరఖాస్తు చివరి తేదీ జులై 7. పూర్తి వివరాలకు https://www.icmr.gov.in/ వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

సంబంధిత పోస్ట్