జానీ మాస్టర్ కేసుపై ఆయన భార్య సంచలన కామెంట్స్

84చూసినవారు
జానీ మాస్టర్ కేసుపై ఆయన భార్య సంచలన కామెంట్స్
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసుపై ఆయన భార్య సుమలత సంచలన కామెంట్స్ చేశారు. 'ఇది హనీ ట్రాప్. ఇండస్ట్రీలో చాలా మంది కలిసి జానీపై కుట్ర చేశారు. ఆ అమ్మాయి జానీని నా ముందు అన్నయ్య అని పిలిచేది. బయటకు వెళ్లి పెళ్లి చేసుకోమని అడిగేది. మతం మార్చుకుంటానని కూడా చెప్పింది. అందుకే ఇంటికి వెళ్లి నేనే మందలించా' అని చెప్పారు.

సంబంధిత పోస్ట్