ఇంటర్నేషనల్ బీర్ డే చరిత్ర

69చూసినవారు
ఇంటర్నేషనల్ బీర్ డే చరిత్ర
అంతర్జాతీయ బీర్ల దినోత్సవాన్ని మొదట కాలిఫోర్నియాలోని శాంటా క్రూజ్ లో జెస్పీ అవ్ షలోమోవ్స్ లో జరుపుకున్నారు. ప్రారంభంలో ఆగస్టు 5 న జరుపుకున్నారు. తరువాత ఆగస్టు మొదటి శుక్రవారం ఆనవాయితీగా జరుపుకుంటూ వస్తున్నారు. అతి పురాతన చరిత్రగల ఈ పానీయం తాగుతూ రోజంతా ప్రజలు సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలతో ఎంజాయ్ చేస్తారు. బ్రూయింగ్ ప్రక్రియలో ప్రజలు వివిధ రకాల బీర్లను రుచి చూడడానికి ఇది ఒక అవకాశం.

సంబంధిత పోస్ట్