టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఓ ప్రపంచ రికార్డు ఊరిస్తోంది. దుబాయ్‌లో ఇప్పటి వరకు అతడు వన్డేల్లో 317 పరుగులు సాధించాడు. ఈ ఈవెంట్‌లో ఇంకో 183 పరుగులు జతచేశాడంటే దుబాయ్‌లో అత్యధిక వన్డే పరుగులు సాధించిన బ్యాటర్‌గా రోహిత్ శర్మ చరిత్రకెక్కుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు స్కాట్లాండ్‌కు చెందిన రిచీ బెరింగ్టన్ పేరిట ఉంది. అతడు 424 పరుగులు, ఆ తర్వాత శిఖర్ ధావన్ 342 పరుగులతో టాప్‌లో కొనసాగుతున్నారు.