బిగ్ బాష్ లీగ్ ఛాంపియన్‌గా హోబర్ట్ హరికేన్స్ (వీడియో)

84చూసినవారు
ఆస్ట్రేలియా దేశీయ టీ20 టోర్నీ బిగ్ బాష్ లీగ్‌ 2024-25 విజేతగా హోబర్ట్ హరికేన్స్ జట్టు నిలిచింది. సోమవారం జరిగిన ఫైనల్‌లో డేవిడ్ వార్నర్ సారథ్యంలోని సిడ్నీ థండ‌ర్‌పై హోబర్ట్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో నాథన్ ఎల్లిస్ సారథ్యంలోని హోబర్ట్ హరికేన్స్ తొలి బీబీఎల్ టైటిల్‌ను అందుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సిడ్నీ 182 పరుగులు చేసింది. అనంతరం హోబర్ట్ 14.1 ఓవర్లలోనే 3 వికెట్లకు 185 పరుగులు చేసింది.

సంబంధిత పోస్ట్