హోలీ పురాణగాథ

69చూసినవారు
హోలీ పురాణగాథ
హిరణ్యకశిపుడు తన సోదరి హోలికను అడ్డుపెట్టుకుని ప్రహ్లాదుడిని చంపాలని పన్నాగం పన్నుతాడు. అయితే హోలికనే మంటల్లోనే దహనమైపోతుంది. హోలిక దహనమైన రోజును హోలీగా జరుపుకుంటారనే కథ ప్రచారంలో ఉంది. అలాగే శివుడు మన్మథుడిని చంపినందుకు గుర్తుగా కామ దహనం చేస్తూ రంగులతో ఉత్సవం చేసుకుంటారని మరో కథ కూడా ఉంది.

సంబంధిత పోస్ట్