విశాఖ-సికింద్రాబాద్ వందేభారత్‌కు మంగళవారం సెలవు

71చూసినవారు
విశాఖ-సికింద్రాబాద్ వందేభారత్‌కు మంగళవారం సెలవు
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడుస్తున్న వందేభారత్ రైలు (20833/20834) షెడ్యూల్‌లో అధికారులు మార్పులు చేశారు. ప్రస్తుతం ఆదివారం నిర్వహణ పనుల కోసం రైలును నిలిపేస్తున్నారు. దీనిపై ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు రావడంతో ఈ ఏడాది డిసెంబర్ 10 నుంచి ఆదివారం కూడా రైలు నడపాలని నిర్ణయించారు. అందుకు బదులుగా మంగళవారం ఈ రైలును నిలిపివేస్తున్నారు.

సంబంధిత పోస్ట్