పాము కాటుకు ఇంట్లోనే చికిత్స!

55చూసినవారు
పాము కాటుకు ఇంట్లోనే చికిత్స!
ప్రతి ఏడాది భారత్‌లో 1 లక్ష 40 వేల మంది పాము కాటు వల్ల మరణిస్తున్నట్లు ఇటీవల ఓ నివేదిక వెల్లడించింది. దీంతో కెన్యాకు చెందిన వైద్యులు 'యూనిథియోల్' అనే ఔషధాన్ని కనుగొన్నారు. ఇది పాము విషంలో ఉండే మెటాలోప్రోటినేస్ అనే ఎంజైమ్‌కు వ్యతిరేకంగా పనిచేసి విషం శరీరం మొత్తం వ్యాప్తి చెందకుండా నివారిస్తుందని అంటున్నారు. అయితే 'యూనిథియోల్'ను నీటిలో కలిపి తీసుకోవాలని, ప్రస్తుతం ఇవి మాత్రల రూపంలో కూడా అందుబాటులో ఉన్నాయని వైద్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్