తనను కలవవద్దని, మాట్లాడవద్దని అన్నందుకు ఓ యువకుడు 16 ఏళ్ల బాలుడికి కూల్ డ్రింక్‌లో విషం కలిపి చంపేశాడు. ముంబైకి చెందిన 19 ఏళ్ల యువకుడు, 16 ఏళ్ల బాలుడు మధ్య స్వలింగ సంపర్క సంబంధం ఉంది. నాలుగు నెలల క్రితం వీరిద్దరూ నాగపూర్‌లో గడిపి వచ్చారు. విషయం తెలిసిన బాలుడు కుటుంబం అతడ్ని కట్టడి చేసింది. బాలుడు దూరం పెట్టడంతో కలత చెందిన యువకుడు.. జూన్ 29న డ్రింక్‌లో విషం పెట్టి చంపేశాడు. పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు.