హనీమూన్ జంట కేసు.. భర్త హత్యను దగ్గరుండి చూసిన సోనమ్!

74చూసినవారు
హనీమూన్ జంట కేసు.. భర్త హత్యను దగ్గరుండి చూసిన సోనమ్!
హనీమూన్ జంట హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇండోర్‌కు చెందిన వ్యాపారి రాజా రఘువంశీ మేఘాలయలో హనీమూన్‌ సమయంలో దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో నలుగురు నిందితులు పోలీసులు ఎదుట నేరం ఒప్పుకున్నారు. హత్య సమయంలో రాజా భార్య సోనమ్‌ అక్కడే ఉండి తన భర్త హత్యను చూస్తూ నిల్చుందని నిందితులు వెల్లడించారు. మొదటి దాడి విషాల్ అలియాస్ వికీ ఠాకూర్ చేసినట్టు తెలిపారు. ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్