హనీమూన్ మర్డర్.. వెలుగులోకి మరో VIDEO

67చూసినవారు
హనీమూన్ మర్డర్ కేసులో కొత్త సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. తాజా వీడియోలో సోనమ్ తన భర్త రాజాతో హోటల్ లాబీలో కలసి నడుస్తూ కనిపిస్తున్నారు. వారిద్దరూ స్నేహంగా మాట్లాడుకుంటూ లిఫ్ట్ వైపు వెళ్తున్న దృశ్యాలు నమోదు అయ్యాయి. ఈ ఫుటేజ్ కేసులో కీలకంగా మారే అవకాశముంది. వీడియో ఆధారంగా పోలీసులు విచారణను ముమ్మరం చేసే అవకాశముంది. ప్రియుడి మోజులో సుపారీ ఇచ్చి భర్తను సోనమ్ హత్య చేయించినట్లు విచారణలో తేలింది.

సంబంధిత పోస్ట్