ఆసుపత్రిలో చేరిన నటి

30168చూసినవారు
ఆసుపత్రిలో చేరిన నటి
హాస్య నటి భారతీ సింగ్ ఆసుపత్రిలో చేరింది. దీనిపై తాజాగా ఆమె వీడియో విడుదల చేసింది. తన రెండేళ్ల కొడుకు గోలాను గుర్తు చేసుకుంటూ, తనని ఎంతగా మిస్ అవుతున్నానో పేర్కొంది. కొన్ని రోజులుగా తాను తీవ్రమైన కడుపునొప్పితో బాధపడ్డానని, ఎసిడిటీగా భావించి నిర్లక్ష్యం చేశానని తెలిపింది. అయితే వైద్య పరీక్షలలో తన గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఉన్నట్లు తేలిందని వివరించింది. దీంతో ఆపరేషన్ చేయించుకోనున్నట్లు చెప్పింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్