మీరు ఎలా ప్రశాంతంగా నిద్రపోతున్నారు: త్రిష

63చూసినవారు
మీరు ఎలా ప్రశాంతంగా నిద్రపోతున్నారు: త్రిష
తిష్ర గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తాజాగా అజిత్‌తో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీలో నటించారు. అయితే ఈ మూవీలో త్రిష యాక్టింగ్ బాలేదంటూ కొంతమంది నెట్టింట పోస్టులు పెడుతూ.. వైరల్ చేస్తున్నారు. వాటిపై స్పందిస్తూ త్రిష తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు పోస్ట్ చేసింది. 'విషపూరితమైన వ్యక్తులు.. అసలు మీరెలా జీవిస్తున్నారు? మీకు ప్రశాంతంగా నిద్ర ఎలా పడుతుంది? ఖాళీగా కూర్చుని ఇతరులపై నెగిటివ్ పోస్టులు పెట్టడం తప్ప ఏం తెలిదా?' అంటూ మండిపడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్