యోగా దినోత్సవాన్ని ఎలా జరుపుకుంటారంటే..?

65చూసినవారు
యోగా దినోత్సవాన్ని ఎలా జరుపుకుంటారంటే..?
అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాల్లో యోగా సెషన్లు నిర్వహిస్తారు. పార్కులు, స్టేడియాలల్లో సూర్య నమస్కారాలు, ఆసనాలు చేస్తారు. యోగా గురువులు జూమ్, యూట్యూబ్‌లో ఉచిత ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తారు. వర్క్‌షాప్‌ల ద్వారా యోగా ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తారు. ఈ కార్యక్రమాలు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్