యుద్ధ విమానాల్లో క్షిపణులను ఎలా అమర్చుతారంటే?

59చూసినవారు
యుద్ధ విమానాల్లో క్షిపణులను ఎలా అమర్చుతారంటే?
ఫైటర్ జెట్‌కి క్షిపణులను అమర్చే ప్రక్రియను "వెపన్ లోడింగ్" లేదా "వెపన్ మౌంటింగ్" అంటారు. దీని కోసం విమానం రెక్కలపై లేదా కింద ప్రత్యేక భాగాలైన "హార్డ్ పాయింట్స్" లేదా "పైలాన్లు" ఏర్పాటు చేస్తారు. ఈ హార్డ్ పాయింట్స్‌పై క్షిపణులు అమర్చుతూ.. అవి సరిగ్గా విడుదలయ్యేలా రిలీజ్ మెకానిజం, ఎలక్ట్రానిక్ ఇంటర్‌ఫేస్‌లను ఉపయోగిస్తారు.

సంబంధిత పోస్ట్