👉 ఒక వ్యక్తి స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకొని.. కుటుంబం, గురువులతో చర్చించి ఆధ్యాత్మిక గురువు అనుమతి తీసుకుంటాడు.
👉ఈ దీక్ష తీసుకునే ముందు వ్యక్తి తన మనస్సును శాంతియుతంగా ఉంచుకోవడానికి ధ్యానం, ప్రార్థనలు, జైన గ్రంథాల అధ్యయనంలో గడుపుతాడు.
👉దీక్షలో భాగంగా వ్యక్తి క్రమంగా ఘన, ద్రవ పదార్థాలు, చివరకు పూర్తిగా ఆహారం మానేస్తాడు.
👉జైన మంత్రాలను జపిస్తూ, ఆత్మ శాంతిని కోరుకుంటాడు.